బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ కీలక పిలుపు

మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.