రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో కొనుగోలు చేసిన మందుల విషయంలో గత బీఆర్ఎస్ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని టీజీఎంఎస్ఐడీసీ(తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) రిపోర్ట్‌లో వెల్లడైంది.