బీఆర్ఎస్ హయాంలో.. సింగరేణి నిధులు గజ్వేల్, సిరిసిల్లకు తరలించారు: మంత్రి వివేక్

బీఆర్ఎస్​ హయాంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు సింగరేణి నిధులను గజ్వేల్,​ సిరిసిల్ల, సిద్దిపేటకు తరలించి.. చెన్నూరు అభివృద్ధిని విస్మరించారని మంత్రి వివేక్​ వెంకటస్వామి ధ్వజమెత్తారు.