బేగంపేటలోని ఐఏఎస్‌‌‌‌లతో సీఎం రేవంత్‌‌‌‌ న్యూఇయర్‌‌‌‌‌‌‌‌ వేడుకలు

బేగంపేటలోని ఐఏఎస్‌‌‌‌ ఆఫీసర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ క్లబ్‌‌‌‌లో బుధవారం రాత్రి నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబురాలకు సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.