బంగ్లాదేశ్‌‌లో దారుణం.. హిందువును కొట్టి చంపి చెట్టుకు వేలాడదీసి నిప్పంటించిన మూక

గతేడాడి ఆగస్టు నుంచి బంగ్లాదేశ్‌ రావణకాష్టంలా రగిలిపోతుంది. విద్యార్థి నేతను ఎవరో కాల్చి చంపడంతో మళ్లీ హింస చెలరేగింది. మైనార్టీల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. నిరంతరం వారిపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా, ఉన్మాదుల ఘాతుకానికి ఓ హిందూ యువకుడు బలైపోయాడు. మైమెన్సింగ్‌లో మహమ్మద్ ప్రవక్తను అవమానించారనే ఆరోపణలతో దీపు చంద్ర దాస్ అనే హిందువును మూక కొట్టిచంపి, మృతదేహానికి నిప్పంటించారు. ఈ అమానవీయ ఘటన దేశంలో మైనార్టీల దయనీయ పరిస్థితి మరోసారి ప్రపంచానికి తెలియజేసింది.