బంగ్లాదేశ్ మీడియా వార్తలు అవాస్తవం.. బీఎస్ఎఫ్ ఘాటు స్పందన

స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో నిందితులు ఇద్దరు భారత్‌లోకి ప్రవేశించారంటూ బంగ్లాదేశ్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.