'బంగ్లా చెబుతున్నట్లు హాదీ హంతకులు భారత్‌లోకి రాలేదు': BSF పోలీసులు

బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం ఇప్పుడు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన యుద్ధానికి దారితీస్తోంది. యువనేత ఉస్మాన్ హాదీ హత్య కేసులో నిందితులు భారత్‌లోకి పారిపోయారని, మేఘాలయ పోలీసులు వారికి సహకరించిన వారిని అరెస్ట్ చేశారంటూ బంగ్లాదేశ్ పోలీసులు, అక్కడి మీడియా చేస్తున్న ప్రచారాన్ని భారత సరిహద్దు భద్రతా దళం (BSF) తీవ్రంగా ఖండించింది. సరిహద్దులో ఎలాంటి చొరబాట్లు జరగలేదు.. ఇదంతా భారత్‌పై బురద చల్లడానికి బంగ్లాదేశ్ ఆడుతున్న కట్టుకథ అంటూ బీఎస్‌ఎఫ్ ఐజీ ఓపీ ఉపాధ్యాయ సంచలన ప్రకటన చేశారు.