బెంగుళూరులో కన్నడ వర్సెస్ తమిళ్

బెంగ‌ళూరులో ఏర్పాటు చేసిన ఓ సంగీత కార్య‌క్ర‌మంలో ర‌చ్చ‌ర‌చ్చ జ‌రిగింది. న‌గ‌రంలోని ఫోర‌మ్ మాల్ లో లైవ్ వ్యూజిక్ ఏర్పాటు చేయ‌గా అందులో కేవ‌లం త‌మిళ పాట‌లు మాత్ర‌మే వేయ‌డంతో ఆందోళ‌న మొద‌లైంది.