బాచుపల్లిలోని 3.09 ఎకరాలను నిషేధ జాబితా నుంచి తొలగించాలి.. హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి గ్రామంలోని సర్వే నంబర్‌‌ 83లో గల 3.09 ఎకరాల భూమిని ల్యాండ్​ సీలింగ్​ కింద పరిగణించడం సరికాదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.