బీజేపీని ఓడించేందుకు రూ.100 కోట్ల డీల్: కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్లో కాంగ్రెస్, ఎంఐఎం వర్సెస్ బీజేపీ మధ్య ఆట స్టార్ట్ అయ్యిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇండియా పాకిస్తాన్ను చిత్తు చేసినట్లుగా కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు బుద్ది చెప్పండని పిలుపునిచ్చారు.