బీజేపీలో వర్గపోరు.. సూర్యాపేట, నల్గొండలో ముదురుతున్న వివాదం

ఉమ్మడి నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. జిల్లా అధ్యక్షులపై సీనియర్లు తిరుగుబాట మొదలుపెట్టారు. పార్టీలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సూర్యాపేట, నల్గొండ రెండు జిల్లాల్లో బీజేపీకి అనుకున్న స్థాయిలో సర్పంచుల సీట్లు రాకపోవడంపై పార్టీ వైఫ