బండ్లన్న ఇంట్లో పెళ్లి సందడి.. ‘గబ్బర్ సింగ్’ రేంజ్లో కూతురు వెడ్డింగ్ సెలబ్రేషన్స్!

టాలీవుడ్ ప్రొడ్యూసర్, నటుడు బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. తన వాక్చాతుర్యంతో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తనకున్న అపారమైన భక్తితో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బండ్ల గణేష్, ఇప్పుడు ఒక తండ్రిగా తన బాధ్యతను నెరవేర్చే క్రమంలో మునిగిపోయారు. ఆయన కుమార్తె జనని త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది.