బాధితులకు న్యాయం చేస్తాం.. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్

సీఎం దృష్టికి తీసుకెళ్లి భూ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్​ తెలిపారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన మండల పరిధి సికింద్లాపూర్​ లో ప్రచారం నిర్వహించారు.