బోధన్ పట్టణంలో .. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దు

బోధన్ పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని అడిషనల్కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సోమవారం బోధన్ మున్సిపాలిటీలోని అభివృద్ధి పనులపై సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలిసి మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.