బోధన్ పట్టణంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్

బోధన్ పట్టణంలోని విజయమేరి స్కూల్లో సబ్ కలెక్టర్ వికాస్ మహతో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని, స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. మంగళవారం ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.