బాంబే ఐఐటీలోని షాకింగ్ ఘటన.. భయాందోళనలో విద్యార్థులు.. సీసీటీవీలో దృశ్యాలు వైరల్

చిరుతపులి క్యాంపస్‌లోకి ప్రవేశించి, ఓ వీధి కుక్కపై దాడిచేసిన చంపేసిన ఘటన ఐఐటీ బాంబేలో చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో విద్యార్థులు, సిబ్బంది హడలిపోతున్నారు. రాత్రివేళ బయటకు వెళ్లాలంటే భయమేస్తోందని, ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని స్థానికులు చెబుతున్నారు. అయితే, క్యాంపస్‌కు సమీపంలోనే సంజీవ్ గాంధీ నేషనల్ పార్కు ఉండటంతో అడవి జంతువులు కనిపిస్తుంటాయని చెప్పారు.