బాల్క సుమన్ను అరెస్ట్ చేయాలి ..అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు

చెన్నూరు బీఆర్ఎస్​మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని డీసీసీ ఖైరతాబాద్ అధ్యక్షుడు మోత రోహిత్ అన్నారు. ఆయనను వెంటనే అరెస్ట్​చేయాలని కోరుతూ బుధవారం హైదరాబాద్​లోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.