బెల్జియం ఆంట్వెర్ప్‌లో ఘోర అగ్నిప్రమాదం.. అపార్ట్‌మెంట్‌లో మంటలు

బెల్జియంలోని ఆంట్వెర్ప్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక పార్ట్‌మెంట్‌లో బుధవారం ఉదయం చెలరేగిన మంటలు పలువురి ప్రాణాలను బలితీసుకున్నట్లు తెలుస్తోంది.