బాలుడి కస్టడీ వివాదం.. తల్లికి షాక్ ఇచ్చిన పూణే కోర్టు..

ఓ చిన్నారి కస్టడీ కేసులో పూణే కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భర్త విషయంలో బాధ్యతలు విస్మరించిన భార్య తన పిల్లల సంరక్షణకు అనర్హురాలంటూ కోర్టు అభిప్రాయపడింది.