బల్దియాల్లో పైచేయి.. ఓరుగల్లులోని 12 మున్సిపాలిటీల్లో హస్తం పార్టీకి 7 చోట్ల క్లియర్‍ మెజార్టీ

ఓరుగల్లు మున్సిపోల్స్​లో హస్తం పార్టీ హవా చూపింది. ఉమ్మడి వరంగల్​ జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉండగా, 7 స్థానాల్లో అధికార కాంగ్రెస్​ మున్సిపల్​ చైర్​పర్సన్​కు అవసరమైన క్లియర్​ మెజార్టీ దక్కించుకుంది.