బలపడుతున్న రూపాయి.. సూచీలకు కొనసాగుతున్న లాభాలు..

బుధవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు గురువారం కూడా అదే జోష్‌తో ప్రారంభమయ్యాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.28) బలపడడం సూచీలకు సానుకూలంగా మారింది. అలాగే ఇటీవల భారీగా పెరిగిన క్రూడాయిల్ ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి.