బొల్లిగూడంలో ఉద్రిక్తత.. కల్వకుంట్ల కవిత అరెస్ట్, TRS కార్యకర్తలు నిరసన

మేడ్చల్ బొల్లిగూడ ప్రాంతంలో తెలంగాణ రక్షణ సేన (TRS) భూపోరాట సభ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భూ పోరాట కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆమెను కీసర పీఎస్ కి తరలించినట్టు సమాచారం అందుతోంది