బాసర ఎస్సైగా నవనీత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

బాసర మండల ఎస్సైగా నవనీత్ రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతలకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.