బాసర నుంచి కీసర వరకు... రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలు మూసివేత...
తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఆలయాలు మూసివేశారు అర్చకులు, అధికారులు. మంగళవారం ( మార్చి 3 ) సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలు మూసివేశారు. కేతు గ్రస్త చంద్రగ్రహణం సందర్బంగా నిర్మల్