26న పోలవరానికి కేంద్ర జలశక్తి కార్యదర్శి

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్‌ కాంతారావు ఈ నెల 26వ తేదీన రానున్నారు.