బీసీలకు 42% కోటాపై జీవో రిలీజ్.. లోకల్ బాడీ ఎలక్షన్స్‎కు లైన్ క్లియర్

స్థానిక సంస్థల (రూరల్, అర్బన్)​ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రిజర్వేషన్లు పెంచుతూ శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ నుంచి జీవో నంబర్​ 9ని విడుదల చేయించింది.