బీసీల్లో జోష్ పల్లెల్లో ఎలక్షన్ సందడి.. టికెట్ల వేటలో ఆశావహులు

లోకల్​ బాడీస్ ఎలక్షన్​ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ రిజర్వేషన్​ అమలుతో బీసీ సీట్లు పెరిగి ఆ వర్గం ప్రజలు ఫుల్​ జోష్​లో ఉన్నారు. రిజర్వేషన్లు ఖరారుతో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టగా, పల్లె రాజకీయం వేడెక్కుతోంది.