బస్సు ఎక్కడ ఉందో ఇక ఇట్టే తెలుసుకోవచ్చు.. ప్రయాణికులకు ఇక కష్టాలు తీరినట్లే..!

తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు శుభవార్త. ఇకపై బస్సుల లైవ్ లొకేషన్ వివరాలు గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ వినూత్న సేవతో ప్రయాణికులు తమ ప్రయాణాన్ని మరింత సులభంగా.., కచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు. గూగుల్ అభ్యర్థన మేరకు ఆర్టీసీ యాజమాన్యం ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించింది. దీపావళి కల్లా 9,500 బస్సుల లైవ్ డేటాను గూగుల్‌కు అందించనున్నారు. ప్రతి 30 సెకన్లకోసారి బస్సుల కదలికల సమాచారం అప్‌డేట్ అవుతుంది. ఇది ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.