బీసీ రిజర్వేషన్ల జీవోపై పిటిషన్ - తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బీసీ రిజర్వేషన్ జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన న్యాయస్థానం… కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్‌ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు జీవో ఎలా ఇస్తారు? అని ఏజీని ప్రశ్నించింది.