భయ్యా నేను 13 సిక్సులు కొడుతా.. ఆ తర్వాత మీరు చూస్కోండి: వైభవ్ సూర్యవంశీ

Vaibhav Sooryavanshi: భారత జట్టుకి ఘోర పరాభవం ఎదురైంది. ఐర్లాండ్ చేతిలో ఇండియన్ టీమ్ 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్‌ బౌలర్ల ధాటికి టీమిండియా టాప్ ఆర్డర్‌తో సహా బ్యాటర్లందరూ పెవిలియన్ కి క్యూ కట్టారు.