భారత్‌కు అమెరికా బంపరాఫర్.. వెనిజులా చమురు కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్.. రష్యాకు బిగ్ షాక్

భారత్‌కు అమెరికా బంపరాఫర్ ప్రకటించింది. వెనిజులా చమురు కొనుగోలు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రష్యా నుంచి భారత్ తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తుండగా.. దాన్ని అడ్డుకునేందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల భారత్‌కు రెండు రకాలుగా లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒకటి ఇంధన భద్రత, రెండోది అమెరికా భారీ సుంకాల నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొంటున్నారు. ఇది భారత్, అమెరికా మధ్య సరికొత్త దౌత్య విజయంగా అభివర్ణిస్తున్నారు.