భారత్-గ్రీస్ 'వ్యూహాత్మక' బంధం.. రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయం

భారత్-గ్రీస్ దేశాల మధ్య 'వ్యూహాత్మక' బంధం ఏర్పడింది. ఢిల్లీ వేదికగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, గ్రీస్ రక్షణ మంత్రి నికోలాస్ జార్జియోస్ ఎస్. డెండియాస్ మధ్య సోమవారం కీలక భేటీ జరిగింది.