భర్త చనిపోయాడు.. కూతురుకు ఆస్తి ఇవ్వట్లేదు.. హైదరాబాద్ లో అత్తింటి ముందు ఎన్నారై మహిళ ధర్నా..

పద్మారావునగర్, వెలుగు: భర్త చనిపోయిన తర్వాత అత్తింటి వారు తనను, తన కూతురిని ఇంట్లోకి అనుమతించడం లేదని, కుటుంబ ఆస్తిలో వాటా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారంటూ ఓ ఎన్నారై మహిళ ధర్నాకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం..