భారత జట్టుకు బిగ్ షాక్.. చీలమండ గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్.. రీప్లేస్‌మెంట్ ఎవరంటే?

Shreyanka Patil Ruled Out: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. టీమిండియా స్టార్, ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ (Shreyanka Patil) యాంకిల్ లిగమెంట్ (మడమ నరాల) గాయం కారణంగా ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమైంది.