భారత నావికాదళంలో మరో కీర్తి పతాక.. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సరికొత్త అస్త్రం సిద్ధం!

భారతదేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు నౌక దళం తన అమ్ములపొదిలో మరో అస్త్రం చేరబోతోంది. స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి అధికారికంగా తన సేవలు ప్రారంభించారు. జూలై 11వ తేదీ శనివారం రోజున విశాఖ నేవల్ డాక్ యార్డ్ లో కమిషనింగ్ వేడుక జరగనుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. యుద్ధనౌకను జాతికి అంకితం చేస్తారు. శత్రు రాడార్లకు చిక్కకుండా కడలిలో దూసుకుపోతూ సింహంలా విరుచుకుపడే ప్రత్యేకత ఐఎన్ఎస్ మహేంద్రగిరి సొంతం.