భర్త ఫోన్ ఎత్తడం లేదని.. మహిళ ఆత్మహత్య.. సూర్యాపేట జిల్లా వల్లాపురం గ్రామంలో ఘటన

నడిగూడెం (మునగాల), వెలుగు : భర్త ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్న మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన మహిళ ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయింది.