భార్యకు తెలియకుండా రూ.19 కోట్ల ఆస్తి.. అనారోగ్యంతో బాధపడ్డా రూపాయి ఇవ్వకుండా నరకం.. కానీ చివరకు?

కట్టుకున్న భార్య ప్రాణాపాయంలో ఉన్నా వైద్యం చేయించలేడు. ఆమెకు తెలియకుండా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.19 కోట్ల రూపాయలు దాచేశాడు. అంతేకాకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ.. మరో మహిళతో సంబంధం కూడా పెట్టుకున్నాడు. అతడు కొట్టిన దెబ్బల వల్ల ఆమె పక్కటెముకలు విరిగి, తలకు తీవ్ర గాయాలు అయి.. చివరకు క్యాన్సర్ వచ్చినా అతడు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నరకం చూపించాడు. కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకున్నా.. భరణం కూడా చెల్లించలేడు. కానీ చివరకు అతడి మోసాన్ని గ్రహించిన భార్య.. అతడి ఆస్తులను కోర్టులో బట్టబయలు చేసింది. ఆపూర్తి వివరాలు మీకోసం.