భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరణ..ఆలస్యంగా వెలుగులోకి..బాచుపల్లి పీఎస్ పరిధిలో ఘటన
జీడిమెట్ల, వెలుగు: భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం..