ముక్కంటి హుండీకే కన్నం.. వీడు మామూలోడు కాదు.. పరమ భక్తుడిలా నటిస్తూ!

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో హుండీ చోరీ యత్నం కలకలం రేపింది. భక్తుడి వేషంలో వచ్చిన సత్య లక్ష్మణ్ వెంకటేష్ అనే యువకుడు హుండీ నుంచి రూ.25,170 నగదును తీసుకోగా, ఆలయ సిబ్బంది అప్రమత్తతతో పట్టుకున్నారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.