ముక్కలుగా నరికి.. గోనె సంచిలో మూటకట్టి.. బీఆర్‌ఎస్ నేత దారుణ హత్య

సూర్యాపేట జిల్లా యర్కారం గ్రామంలో బీఆర్ఎస్‌మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధు(44) శనివారం దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం సూర్యాపేటలోని తన ఇంటి నుంచి బయటకు వెళ్లిన మధు.. సాయంత్రం నుంచి ఫోన్‌లో అందుబాటులో లేకుండా పోయారు.