మక్క కొనుగోలు కేంద్రంలోనే ఆగిన రైతు గుండె..గద్వాల జిల్లా మానవపాడు మండలంలో ఘటన
గద్వాల, వెలుగు : మక్కజొన్న అమ్మేందుకు కొనుగోలు కేంద్రానికి వచ్చిన ఓ రైతు అక్కడే గుండెపోటుతో చనిపోయాడు. ఈ ఘటన గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని కలుగొట్ల గ్రామంలో బుధవారం జరిగింది.