మిక్చర్ ప్యాకెట్‌లో బల్లి.. స్వీట్‌హౌస్ సీజ్.. రూ. లక్ష జరిమానా వేసిన అధికారులు

మిక్చర్ ప్యాకెట్‌లో బల్లి కనిపించడం తీవ్ర కలకలం రేగింది. స్వీట్‌హౌస్‌లో కొనుగోలు చేసిన మిక్చర్‌లో చనిపోయిన బల్లి కనిపించడంతో కస్టమర్ అవాక్కయ్యాడు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆ స్వీట్‌హౌస్‌ను సీజ్ చేశారు. ఆ స్వీట్ హౌస్ యజమానికి ఏకంగా రూ.లక్ష ఫైన్ విధించారు.