మీకు నచ్చినా నచ్చకపోయినా గ్రీన్ లాండ్స్ స్వాధీనం చేసుకుంటాం : తేల్చిచెప్పేసిన ట్రంప్

గ్రీన్​ లాండ్​, డెన్మార్క్​ లను అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. గ్రీన్​ లాండ్ స్వాధీనం విషయంలో వెనక్కి తగ్గబోమన్నారు. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా.. అడ్డుకోవాలని చూస్తే బలవంతంగానైనా గ్రీన్​ లాండ్​ ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ప్రత్యర్థి దేశాలైన చైనా, రష్యాలను స్వాదీనం చేసుకోకము