ముగ్గురిలో ఇద్దరూ మనోళ్లే: ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ రేసులో ఇండియా క్రికెటర్ల హవా

2025-సెప్టెంబర్ నెలకు గానూ ప్లేయర్ ది మంత్ అవార్డ్ నామినీల పేర్లను ప్రకటించింది ఐసీసీ. సెప్టెంబర్ నెలలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ముగ్గురు ఆటగాళ్లను ఈ అవార్డ్ కోసం నామినేట్ చేసింది.