బషీర్బాగ్, వెలుగు: సింగర్ మంగ్లీని లక్ష్యంగా చేసుకొని కొన్ని యూట్యూబ్ చానల్స్, వ్యక్తులు అసభ్యకర పోస్టులతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె వ్యక్తిగత మేనేజర్ మేఘ్ రాజు ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ..