ముంచుకొస్తున్న వ్యాధుల ముప్పు.. 45 రోజుల్లోనే 14 వేల కేసులు నమోదు.. హైదరాబాద్‌లో విస్తుపోయే విషయాలు
వర్షాకాలం ముంగిట రాష్ట్రవ్యాప్తంగా అంటువ్యాధులు, సీజనల్ జ్వరాలు డేంజర్‌బెల్స్ మోగిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా చేపట్టిన మానిటర్ సర్వైలెన్స్‌లో..