మంచిర్యాల జిల్లాలో టీన్జీవోస్ యూనియన్ సభ్యత్వ నమోదు

టీన్జీవోస్ యూనియన్ సభ్యత్వం నమోదు కార్యక్రమం కొసాగుతోంది. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్య శాఖ ఆఫీసులో ఉద్యోగులకు టీన్జీవోస్ యూనియన్​లో సభ్యత్వం కల్పించారు.