మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన స్టేట్ లెవల్ సాఫ్ట్ బాల్ విన్నర్ మహబూబ్నగర్

మంచిర్యాల జిల్లా మందమర్రి ఆదర్శ స్కూల్​లో మూడు రోజుల పాటు నిర్వహించిన 69వ రాష్ట్రస్థాయి గర్ల్స్​సాఫ్ట్​బాల్(అండర్​19)​ పోటీలు ఆదివారం ముగిశాయి.