మజ్లిస్ కోసమే గ్రేటర్ మూడు ముక్కలు..విభజనతో గ్రామాల్లోని పేదలకు అన్యాయం: కిషన్ రెడ్డి
కేవలం మజ్లిస్ పార్టీ ప్రయోజనాల కోసమే గ్రేటర్ హైదరాబాద్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా మూడు ముక్కలు చేసిందని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు.