మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి : జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులతో మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని మాజీ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ విజ్ఞప్తి చేశారు.